Wednesday, September 28, 2011

దసరా

దసరా అనగా పదిరోజుల పండుగ మరి చేసేది నవరాత్రులు
దీనిభావమేమి ధ్రుతరాష్ట్ర

1 comment:

  1. రాజశేఖర్ గారూ! ! క్రొత్తగా బ్లాగును తెరిచిన మీకు అభినందనలు.యక్ష ప్రశ్నలు - లక్ష ప్రశ్నలు (పది లక్షల సమాధానాలు) కావాలని ఆకాంక్షిస్తూ..
    మీ ప్రశ్నకు సమాధానం నాకు తెలిసినంత వరకు...

    దసరాను హిందీలో దశహరా అని అంటారు.అహము అంటే పగలు. అహరహము అంటే ఒక పగలు ఒక రాత్రి (ఒక దినము) దసరా అంటే నవ రాత్రుల తరువాత వచ్చే పదవ రోజు(పగలు)తో పండుగ దీక్ష పూర్తి అవుతుంది. అదీ సంగతి.

    ReplyDelete