Friday, November 11, 2011

యెల్లో మీడియా దుష్పృచారం

ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు జగన్ కేసుల విషయంలో వారే అంతా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు
వారి పత్రికలలో రాస్తుంటే ఏ మాత్రం వారించని సిబీఐ పాత్రగురించి ఏమనుకోవాలి సామాన్య పౌరుడు

Wednesday, September 28, 2011

2జి స్కాం

2జి స్కాంల నీరు ఇంకెవరి జి లకిందికి వచ్చేనొ
త్వరగాతేల్చిచెప్పు ధ్రుతరాష్ట్ర

దసరా

దసరా అనగా పదిరోజుల పండుగ మరి చేసేది నవరాత్రులు
దీనిభావమేమి ధ్రుతరాష్ట్ర

Sunday, September 18, 2011